‘మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన ఒక్క సిక్సర్ వల్ల వరల్డ్‌కప్ రాలేదు. దానికి ముందు నాతో పాటు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్... అందరి కంటే ముఖ్యంగా యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి... భారత జట్టుకి ప్రపంచకప్ రావడానికి వీరి ఇన్నింగ్స్‌లే అసలు కారణం’ అంటూ గౌతమ్ గంభీర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...