స్మృతి మంధాన...
ఇండియాలో ఉమెన్ క్రికెట్‌కి గుర్తింపు తీసుకొచ్చిన క్రెడిట్‌లో ఎక్కువ భాగం స్మృతి మంధానకే దక్కుతుంది. ఆమె ఆటకి, మనసులను కొల్లగొట్టే అందమైన నవ్వుకి, చిలిపి చూపులతో కుర్రాళ్ల గుండెల్లో కొల్లగొట్టే స్మృతి మంధాన కళ్లకు యువత దాసోహమైంది. స్మృతి మంధానని హీరోయిన్‌గా పెట్టి సినిమాలు తీయాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే స్మృతి మంధాన మాత్రం ఆటకే పరిమితమైంది...