భారత మహిళా క్రికెటర్లలో స్మృతి మందాన క్రేజ్ వేరు. ఆటకంటే ఎక్కువగా అందంతోనే ఫ్యాన్ ఫాలోయంగ్ సంపాదించుకుంది స్మృతి. తాజాగా కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకుంటున్న ఫోటోను పోస్టు చేసింది భారత మహిళా స్టార్ ఓపెనర్... ఇంజక్షన్ గుచ్చుతున్నా, నవ్వుతున్న ఫోటోను పోస్టు చేసింది స్మృతి మందాన...