శిఖర్ ధావన్ భార్య ఎప్పుడూ క్యాప్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

Published : Nov 25, 2020, 02:18 PM IST

శిఖర్ ధావన్ ఆస్ట్రేలియా సిటిజన్ ఆయేషా ముఖర్జీని ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయేషా.. శిఖర్ ధావన్ కన్నా పదేళ్లు పెద్ద. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

PREV
113
శిఖర్ ధావన్ భార్య ఎప్పుడూ క్యాప్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. నవంబర్ 27వ తేదీ నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగానే భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది. 

213

ఈ సంగతి పక్కన పెడితే.. శిఖర్ ధావన్ ఆస్ట్రేలియా సిటిజన్ ఆయేషా ముఖర్జీని ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయేషా.. శిఖర్ ధావన్ కన్నా పదేళ్లు పెద్ద. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

313

శిఖర్ ధావన్ కన్నా ముందే.. ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. తర్వాత విడిపోయారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారి పేర్లు రియా, అలియా

413

మొదటి భర్తతో విడిపోయిన తర్వాత శిఖర్ తో ఆమె మరోసారి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు.

513

ఆయేషా మంచి కిక్ బాక్సర్. ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు.

613

శిఖర్ ధావన్ ఆరోగ్యం పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.

713

కాగా.. ఆమె ఎప్పుడు చూసినా.. తలపై క్యాప్ పెట్టుకునే కనిపిస్తారు. అలా తను క్యాప్ పెట్టుకోవడానికి  గల కారణాన్ని ఆమె తాజాగా వివరించారు.
 
813

‘నేను చిన్న చిన్న విషయాలపై పెద్ద ఫోకస్ చేయను. నా రోజంతా చాలా బిజీగా గడిచిపోతుంది. కేవలం ముఖ్యమైన వాటిపైనే నేను ఎక్కువగా ఫోకస్ పెడతాను. ఫిట్నెస్ మీద నా దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నేను కుటుంబానికి సమయం కేటాయిస్తాను. వంట చేయడం, పిల్లలను స్కూల్ కి పంపడం, వాళ్ల అవసరాలు తీర్చడం.. యూట్యూబ్ వీడియోలు  చేయడం.. ఇలా బిజీ బిజీగా గడిచిపోతుంది. దీంతో.. నాకు జుట్టు దువ్వుకోవడానికి కూడా సమయం ఉండదు. అందుకే ఎక్కువగా క్యాప్ పెట్టి కవర్ చేస్తుంటాను’ అని ఆమె చెప్పడం విశేషం.

913

కాగా.. ఆమె క్యాప్ లుక్ అభిమానులకు మాత్రం విపరీతంగా నచ్చడం గమనార్హం.

1013

కాగా.. శిఖర్ ధావన్ , ఆయేషా లవ్ స్టోరీ సక్సెస్ కావడానికి హర్భజన్ సింగ్ కారణమట. ఆయేషాకి హర్భజన్ సింగ్ ముందు నుంచి ఫ్రెండ్స్.

1113

శిఖర్, ఆయేషాలకు ముందుగా ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమ, పెళ్లికి దారి తీసింది.

వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నా మూడు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణం.. శిఖర్ తనను తాను సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా గుర్తింపు సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. అందుకే.. ఎంగేజ్మెంట్ తర్వాత మూడు సంవత్సరాలకు 2012లో పెళ్లి చేసుకున్నారు.
 
1213

2014లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాబు పేరు జోర్వార్.

ఆయేషాతో పాటు.. ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా ధావన్ తో కలిసే ఉంటారు

1313

ఆయేషా కుమార్తెలతో ధావన్ చాలాసార్లు వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా.. ఆయేషా కూడా టీమిండియా ఆడుతున్న సమయంలో స్టేడియంలో ఇతర క్రికెటర్ల భార్యలతో కలిసి సందడి చేసేది. 

click me!

Recommended Stories