డోసు పెంచేస్తున్న సారా టెండూల్కర్... స్కిన్ టైట్ డ్రెస్సులో సూపర్ హాట్ లుక్‌లో...

First Published Nov 27, 2021, 1:30 PM IST

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్‌‌కి తగ్గట్టుగా వారికి కావాల్సిన గ్లామర్ షోను అప్పుడప్పుడూ పంచుతూనే ఉంటుంది సారా టెండూల్కర్...

బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తగ్గని అందం, గ్లామర్‌తో మెరిసిపోయే సారా టెండూల్కర్, డ్రెస్సింగ్ విషయంలోనూ వారి ట్రెండ్‌నే ఫాలో అవుతూ ఉంటుంది..

చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలను ఆరబోసే సారా టెండూల్కర్‌, తన ఫాలోయింగ్‌కి తగ్గట్టుగా గ్లామర్ డోస్ పెంచుతూనే ఉంది...

తాజాగా ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి తన స్నేహితుడితో కలిసి వెళ్లింది సారా టెండూల్కర్... అక్కడ ఆమె లుక్, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది...

వైట్ కలర్ టాప్, వంకాయ రంగు లెగ్గిన్‌లో కనిపించిన సారా టెండూల్కర్, తన అందంతో గ్లామర్ ప్రపంచాన్ని ఫిదా చేసేసింది...

స్కిన్ టైట్ డ్రెస్సులో అందాల సైజులన్నీ తెలిసేలా ఉన్న డ్రెస్సులో బాలీవుడ్ హీరోయిన్లను గుర్తుకు తెచ్చింది సారా టెండూల్కర్...

సారా టెండూల్కర్‌ అందానికి ముగ్ధులైన కొందరు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సచిన్ కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేయాలని ప్రయత్నాలు కూడా చేశారు...

అయితే తల్లి అంజలి టెండూల్కర్ మార్గంలో మెడిసిన్ విద్యను పూర్తిచేసిన సారా టెండూల్కర్, సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించలేదు...

click me!