సారా టెండూల్కర్‌కి, అతనితో పెళ్లి అయిపోయిందా... ఆ యంగ్ క్రికెటర్‌కీ...

Published : Sep 12, 2021, 05:21 PM IST

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సచిన్ వారసురాలిగా కంటే ఆమె అందం, అమాయకత్వం... సారాకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి...

PREV
18
సారా టెండూల్కర్‌కి, అతనితో పెళ్లి అయిపోయిందా... ఆ యంగ్ క్రికెటర్‌కీ...

ఎన్నో ఏళ్ల నుంచి సచిన్ టెండూల్కర్‌కీ, కేకేఆర్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్‌కీ మధ్య రహస్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు హల్‌చల్ చేశాయి...

28

ఈ వార్తలపై సారా టెండూల్కర్ ఎప్పుడూ స్పందించలేదు. అయితే టీమిండియా తరుపున టెస్టు ఓపెనర్‌గా మారిన తర్వాత తన లవ్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్...

38

తనకి ప్రస్తుతానికి ప్రేయసి ఎవ్వరూ లేరని, ఇప్పుడా ఆలోచన కూడా లేదని శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు... అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి...

48

అయితే సారా టెండూల్కర్‌తో తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టడం ఇష్టం లేకనే శుబ్‌మన్ గిల్ అలా కామెంట్ చేసి ఉంటాడని చాలామంది అభిప్రాయపడ్డారు...

58

కొన్నాళ్ల కిందట తన పుట్టినరోజున ఇన్‌స్టాలో లైవ్‌లో అభిమానులతో మాట్లాడాడు శుబ్‌మన్ గిల్. ఈ లైవ్‌ను వీక్షించిన సారా, కామెంట్ల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది...

68

బర్త్ డే విషెస్ చివరని లవ్ సింబల్స్ జత చేయడంతో మరోసారి ఈ ఇద్దరి మధ్యా ఏదో గట్టిగానే నడుస్తోందని వార్తలు షికార్లు చేస్తున్నాయి...

78

ఇవన్నీ పక్కనబెడితే తాజాగా గూగుల్ సెర్చ్‌లో శుబ్‌మన్ గిల్ భార్య ఎవరని కొడితే, సారా టెండూల్కర్ ఫోటో ప్రత్యేక్షం అవుతోంది... 

88

శుబ్‌మన్ గిల్ కంటే సారా టెండూల్కర్ వయసులో ఏడాది పెద్దది. అయితే టెండూల్కర్ ఫ్యామిలీకి ఈ వయసు భేదాలు పెద్దగా తెలీవు కానీ అప్పుడే పెళ్లి అయిపోయినట్టు గూగుల్ చూపించడం అభిమానులను షాక్‌కి గురి చేసింది...

click me!

Recommended Stories