సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్, అజిత్ అగార్కర్, ఇర్పాన్ పఠాన్, ఆశీష్ నెహ్రా... ఇలా తన సహచర క్రికెటర్లతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వంటి జూనియర్లకు క్రిస్ గేల్ వంటి విదేశీ క్రికెటర్లకు కూడా తన ఫ్రెండ్‌షిప్ డే వీడియోలో చోటు ఇచ్చాడు యువరాజ్ సింగ్...