ముచ్చటగా మూడోసారి తండ్రి అయిన ‘మిస్టర్ 360’... ఆర్‌సీబీ స్టార్ ఏబీ డివిల్లియర్స్‌కి అభినందనల వెల్లువ...

Published : Nov 21, 2020, 06:31 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు ప్రకటించినా, ఏ మాత్రం ఫాలోయింగ్ తగ్గని క్రికెటర్ ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్...ముచ్చటగా మూడోసారి తండ్రి అయ్యాడు. తనదైన సొగసైన షాట్లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఏబీడీ, తనకు పుట్టిన ఆడబిడ్డతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఏబీడీ, డేనియల్ జంటకు ఇంతకుముందే ఇద్దరు కొడుకులు ఉండగా, ఇప్పుడు ఓ ఆడబిడ్డ జన్మనిచ్చారు. 

PREV
18
ముచ్చటగా మూడోసారి తండ్రి అయిన ‘మిస్టర్ 360’... ఆర్‌సీబీ స్టార్ ఏబీ డివిల్లియర్స్‌కి అభినందనల వెల్లువ...

 2018 మే 23న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఏబీ డివిల్లియర్స్... ఐపీఎల్ వంటి లీగ్‌ల్లో మాత్రం ఆడుతున్నాడు.

28

భారత సారథి విరాట్ కోహ్లీకి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఏబీ డివిల్లియర్స్... మూడోసారి తండ్రి అయ్యాడు. 

38

ఏబీ డివిల్లియర్స్ భార్య డేనియల్ నవంబర్ 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

48

‘11-11-2020న మా ముద్దుల బుజ్జాయి యెంటే డివిల్లియర్స్‌కి స్వాగతం పలికాం... నీ రాకతో మన కుటుంబం పరిపూర్ణమైంది. నిన్ను ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా...’ అంటూ రాసుకొచ్చాడు ఏబీడీ.

58

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ అయిన ఏబీ డివిల్లియర్స్‌కి ఇంతకుముందు ఇద్దరు కొడుకులు ఉన్నారు. 

68

ఐదేళ్ల డేటింగ్ తర్వాత డేనియల్‌ను 2013లో వివాహం చేసుకున్నాడు ఏబీ డివిల్లియర్స్. పెద్ద కొడుకుకి అబ్రహం జూనియర్, చిన్నకొడుక్కి జాన్ అనే పేరు పెట్టాడు. 

78

ముచ్చటగా మూడోసారి తండ్రి అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్‌కి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు అభిమానులు. 

88

2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన ఏబీ డివిల్లియర్స్.. 15 మ్యాచుల్లో 5 హాఫ్ సెంచరీలతో కలిపి 454 పరుగులు చేశాడు. 

click me!

Recommended Stories