ఐపీఎల్‌లో ఆడిన క్రికెటర్, టీమిండియాకు ఆడలేడా? అని సెలక్టర్ల తీరును గౌతమ్ గంభీర్ ప్రశ్నిస్తే... టీమిండియాకు ఆడడం కంటే, ఐపీఎల్‌కు ఆడడం రోహిత్ శర్మకు ఎక్కువైపోయిందా? అంటూ దిలీప్ వెంగ్‌సర్కార్, రోహిత్ తీరును విమర్శించాడు.