‘మాకు ఆటగాళ్ల గాయాల గురించి తెలుసు. భారత క్రికెట్ జట్టు ఫిజియోకి, క్రికెట్ అకాడమీకి తెలుసు... బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఎలా పనిచేస్తుందో జనాలందరికీ తెలియదు. కానీ మాకు ఆటగాళ్ల గాయాల తీవ్రత గురించి పూర్తి అవగాహన ఉంటుంది... జనాలు గ్రౌండ్‌లో ఆటగాళ్లకి తగిలే గాయాల గురించి అర్థం చేసుకోలేరు. అందుకే ఇలా చెత్తవాగుడు వాగుతారు... ’ అంటూ ఫైర్ అయ్యాడు గంగూలీ.