సురేశ్ రైనా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్‌కి పరోక్షంగా కారణమయ్యాడు. సచిన్ డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ఎమ్మెస్ ధోనీ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ సచిన్‌కి స్ట్రైయిక్ ఇవ్వకుండా ప్రేక్షకులను టెన్షన్ పెట్టాడు..