2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌కి ఐపీఎల్ టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌ని కాదని, 2018 సీజన్‌లో టీమ్‌ను ఫైనల్ చేర్చిన కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ అప్పగించింది. ఆరు మ్యాచులు పూర్తయిన తర్వాత జరిగిన ఈ మార్పు, జట్టు పర్ఫామెన్స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది...