కేకేఆర్ మాజీ కెప్టెన్, భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా ఎనిమిదేళ్లలో ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ కంటే, అదే పీరియడ్‌లో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకి టీ20 కెప్టెన్సీ ఇస్తే బెటర్ అని చెప్పిన విషయం తెలిసిందే.