రిషబ్ పంత్, రోహిత్ శర్మకు విశ్రాంతినిస్తే కొన్నాళ్లుగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేక, రెస్టు తీసుకుంటున్న కెఎల్ రాహుల్ వరుసగా మ్యాచులు ఆడనున్నాడు. వికెట్ కీపర్‌గా, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా కెఎల్ రాహుల్ ఈ సిరీస్‌ల్లో కీలకం కానున్నాడు..