బికినీలో రచ్చ చేస్తున్న ధనుశ్రీ వర్మ... మాల్దీవుల్లో చాహాల్ కపుల్ హాట్ వెకేషన్...

First Published Mar 1, 2021, 5:06 PM IST

యూట్యూబర్‌గా, కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్‌ను ప్రేమించి, పెళ్లాడింది ధనుశ్రీ వర్మ. ఐపీఎల్ 2020, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత భార్యతో కలిసి హానీమూన్ మొదలెట్టాడు యజ్వేంద్ర చాహాల్. ఇప్పటికే దుబాయ్, తదితర నగరాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఈ కొత్త జంట, ప్రస్తుతం మాల్దీవుల్లో వాలింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు యజ్వేంద్ర చాహాల్, ధనుశ్రీ వర్మ...

డ్యాన్స్ వీడియోల్లో హాట్ హాట్ ఫోజులు ఇచ్చే ధనుశ్రీ వర్మ, మాల్దీవుల్లో వన్ పీస్ బికినీ, టూ పీస్ బికినీల్లో రచ్చ చేస్తోంది. అందాల ప్రదర్శనకి తన క్రియేటివిటీని జోడించి, సరికొత్తగా ఫోటోలను పోస్టు చేస్తోంది చాహాల్ సతీమణి.
undefined
ధనుశ్రీ వర్మ, కింద నీటిలో స్కూబా డ్రైవింగ్ చేస్తూ ఉంటే, పై నుంచి చేతులతో లవ్ సింబల్ చూపిస్తూ క్రియేటివ్ ఫోటోలు తీశాడు యజ్వేంద్ర చాహాల్...
undefined
క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ఆయన సతీమణియూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనుశ్రీ వర్మ చాహాల్ మాల్దీవుల వెకేషన్ ఫోటోలు... (ఇన్‌స్టాగ్రామ్)

click me!