రిషబ్ పంత్ ‘స్పైడర్‌మ్యాన్’ వేగం... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మనోళ్ల దూకుడు...

Published : Mar 11, 2021, 10:42 AM IST

నాలుగో టెస్టులో అద్భుత సెంచరీతో టీమిండియాను ఆదుకున్న భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా టాప్ 10లో దూసుకొచ్చాడు. నాలుగో టెస్టులో సెంచరీ కారణంగా ఏకంగా 7 స్థానాలు మెరుగుపర్చుకున్న రిషబ్ పంత్, టాప్ 9 ర్యాంకుకు ఎగబాకాడు.

PREV
17
రిషబ్ పంత్ ‘స్పైడర్‌మ్యాన్’ వేగం... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మనోళ్ల దూకుడు...

టెస్టుల్లో టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు 23 ఏళ్ల రిషబ్ పంత్. ఇంతకుముందు ఏ భారత వికెట్ కీపర్ కూడా టాప్ 10 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోలేదు...

27

మరోవైపు 49 పరుగులు చేసి అవుటైన భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ, ఒక స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. టాప్ 7లో ఉన్న ఏకైక ఓపెనర్ రోహిత్ శర్మనే.

37

రోహిత్ శర్మ, హెన్రీ నికోలస్, రిషబ్ పంత్... ముగ్గురి ఖాతాలోనే సరిగ్గా 747 పాయింట్లే ఉండడం మరో విశేషం. రిషబ్ పంత్ దూకుడు కారణంగా టాప్ 10లో ఉన్న ఛతేశ్వర్ పూజారా, 11కి పడిపోగా... టాప్ 9లో ఉన్న డేవిడ్ వార్నర్, పదో స్థానానికి పడిపోయాడు.

47

నాలుగో టెస్టులో డకౌట్ అయిన భారత సారథి విరాట్ కోహ్లీ, ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. కేన్ విలియంసన్, స్టీవ్ స్మిత్, లబుషేన్, జో రూట్ టాప్ 4లో కొనసాగుతున్నారు..

57

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. మూడు వికెట్లు తీసిన అండర్సన్, టాప్ 4కి ఎగబాకగా, నాలుగో టెస్టు ఆడని బుమ్రా 10వ ర్యాంకుకి దిగజారాడు.

67

టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో బెన్ స్టోక్స్‌ రెండో స్థానానికి ఎగబాకగా, రవీంద్ర జడేజా మూడో స్థానానికి పడిపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానానికి ఎగబాకగా షకీబ్ అల్ హసన్ ఐదో స్థానానికి పడిపోయాడు....

77

టీమ్ ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో టాప్ ర్యాంకుకి ఎగబాకగా, వన్డే, టీ20ల్లో రెండో ర్యాంకులో కొనసాగుతోంది. మూడు ఫార్మాట్లలో టాప్ 3లో ఉన్న ఏకైక జట్టు టీమిండియానే...

click me!

Recommended Stories