జర్నలిస్ట్ తో బుమ్రా పెళ్లి... అసలు ఎవరీ సంజన..?

Published : Mar 10, 2021, 01:43 PM IST

సంజననే బుమ్రా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నడనే విషయంలో చాలా మందికి డౌట్స్ వచ్చాయి. వారిద్దిరూ ప్రేమించుకున్నారా లేదా పెద్దలు కుదర్చినా పెళ్లా అనే సందేహం చాలా మందిలో ఉంది. అసలు ఎవరు ఈ సంజన..?

PREV
117
జర్నలిస్ట్ తో బుమ్రా పెళ్లి... అసలు ఎవరీ సంజన..?

టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా.. పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఎవరి పెళ్లి పై జరగనంత చర్చ బుమ్రా పెళ్లి పై జరిగింది

217

బుమ్రా పెళ్లి కోసం సెలవు పెట్టాడన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే.. ఎవరిని చేసుకుంటున్నాడనేదే తెలీక అందరూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. అయితే.. తాజాగా ఈ విషయంలో సీక్రెట్ రివీల్ అయిపోయింది.

317

జస్ప్రీత్ బూమ్రా సౌత్ నటి అనుపమను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.
 
417

కానీ బుమ్రా పెళ్లిలో తాజాగా సడెన్ ట్విస్ట్ ఇచ్చాడు.

517

బుమ్రా పెళ్లిచేసుకోబోయే అమ్మాయి పేరు సంజన

617

సంజననే బుమ్రా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నడనే విషయంలో చాలా మందికి డౌట్స్ వచ్చాయి. వారిద్దిరూ ప్రేమించుకున్నారా లేదా పెద్దలు కుదర్చినా పెళ్లా అనే సందేహం చాలా మందిలో ఉంది. అసలు ఎవరు ఈ సంజన..?

సంజననే బుమ్రా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నడనే విషయంలో చాలా మందికి డౌట్స్ వచ్చాయి. వారిద్దిరూ ప్రేమించుకున్నారా లేదా పెద్దలు కుదర్చినా పెళ్లా అనే సందేహం చాలా మందిలో ఉంది. అసలు ఎవరు ఈ సంజన..?

717

సంజన సినీ నటి కాదు.. మోడల్ కాదు.. సింగర్ కాదు.. ఈమె ఓ జర్నలిస్ట్

817

917

క్రికెటర్లు.. సినీ నటులను పెళ్లి చేసుకోవడం మనకు కొత్తేం కాదు.. కానీ ఓ జర్నలిస్ట్ ని పెళ్లాడటం మాత్రమే కొత్తే.

1017

సంజన స్పోర్ట్స్ కామెంటేటర్ గా విధులు నిర్వర్తించారు.

1117

సంజన డిజిటల్ హోస్ట్ గా కూడా వ్వవహరించారు.

1217

ఏదైనా స్పోర్ట్స్ మీటింగ్ లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది పెళ్లికి దారి తీసిందేమోనని చాలా మంది అనుమానం.

1317

ఏది ఎలా ఉన్నా.. ఈ జోడి త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతోంది.

1417

ఈమె పూర్తి పేరు సంజనా గణేశన్ కాగా.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంగా ఆమె ఉంటారు.

1517

సంజన గణేశన్ ఫోటోలు..

సంజన గణేశన్ ఫోటోలు..

1617

సంజన గణేశన్ ఫోటోలు..

సంజన గణేశన్ ఫోటోలు..

1717

సంజన గణేశన్ ఫోటోలు..

సంజన గణేశన్ ఫోటోలు..

click me!

Recommended Stories