ఫోర్ బాదిన రిషబ్ పంత్... అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో... ఇదేం రూల్!

Published : Mar 26, 2021, 04:44 PM IST

 టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో బ్యాక్ ఫోర్ బాదిన అంపైర్... ఎల్బీడబ్ల్యూగా అప్పీల్ చేయడంతో అవుట్‌గా ప్రకటించిన అంపైర్... టీవీ రిప్లైలో బ్యాటు తగులుతున్నట్టు కనిపించడంతో నాటౌట్‌గా ప్రకటన... పరుగులను లెక్కలోకి తీసుకుని అంపైర్...

PREV
17
ఫోర్ బాదిన రిషబ్ పంత్... అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో... ఇదేం రూల్!

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయాడు రిషబ్ పంత్... అయితే బ్యాటు ఎడ్జ్‌ను తాకిన బంతి అతని కాళ్ల మధ్యలో నుంచి బౌండరీకి వెళ్లింది.

27

అయితే టామ్ కుర్రాన్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేయగా అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు...రిషబ్ పంత్ వెంటనే డీఆర్ఎస్‌ తీసుకోవడంతో టీవీ రిప్లైలో బంతి బ్యాటు ఎడ్జ్ తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది.

37

ఐసీసీ నియమాల ప్రకారం రిషబ్ పంత్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే ఫోర్ బాదినప్పటికీ, ఆ పరుగులను లెక్కలోకి తీసుకోలేదు. అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో ఆ బంతి డెడ్‌బాల్‌గా మారుతుంది, బౌండరీ వెళ్లినా లెక్కలోకి రాలేదు.

47

అయితే అంపైర్ ఇచ్చింది తప్పుడు నిర్ణయం అయినప్పుడు, బ్యాట్స్‌మెన్ విలువైన పరుగులు కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఈ రన్స్, మ్యాచ్ ఫలితాన్నే మార్చేయొచ్చు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరోసారి రిషబ్ పంత్‌ను అవుట్‌గా ప్రకటించిన అంపైర్, డీఆర్‌ఎస్ తీసుకోవడంతో నాటౌట్‌గా ప్రకటించాడు.

57

గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు.

67

చివరిసారి 2020 జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో వన్డే మ్యాచ్ ఆడిన రిషబ్ పంత్, గత ఏడాది ఆస్ట్రేలియా టూర్ తర్వాత మంచి ఫామ్‌లోకి వచ్చి టెస్టు, టీ20, ఇప్పుడు వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు.

77

108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డేల్లో ఐదో సెంచరీ నమోదుచేశాడు కెఎల్ రాహుల్...ఫామ్‌లో లేక ఆఖరి టీ20లో చోటు కోల్పోయిన కెఎల్ రాహుల్, గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాది, నేటి మ్యాచ్‌లో సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. 

click me!

Recommended Stories