రోహిత్ శర్మ, చాహాల్ మధ్య బ్రొమాన్స్... ఫోటోలు చూసి షాకైన ధనుశ్రీ, రితికా...

Sreeharsha Gopagani | Published : Mar 26, 2021 2:18 PM
Google News Follow Us

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో గెలిచిన టీమిండియా, ఆ సక్సెస్‌ను పార్టీతో ఎంజాయ్ చేసుకుంది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. ఈ ఫోటోల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అనుబంధం హైలెట్ కాగా, ఇప్పుడు ఇంకొన్ని ఫోటోలు బయటికొచ్చాయి...

110
రోహిత్ శర్మ, చాహాల్ మధ్య బ్రొమాన్స్... ఫోటోలు చూసి షాకైన ధనుశ్రీ, రితికా...

టీమిండియాలో మహా చిలిపి, తుంటరిగా పేరొందిన యజ్వేంద్ర చాహాల్‌కి రోహిత్ శర్మ ఓ పువ్వు ఇచ్చి, ప్రపోజ్ చేస్తున్నట్టు ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు స్పిన్నర్... దీనికి ‘సెనోరిటా’ అనే కాప్షన్ కూడా తగిలించాడు...

210

ఈ ఫోటోలపై రోహిత్ శర్మ భార్య రితికాతో పాటు యజ్వేంద్ర చాహాల్ భార్య ధనుశ్రీ వర్మ కూడా స్పందించడం విశేషం... రితికా ఆశ్చర్యపోతున్నట్టు ఉన్న ఎమోజీని కామెంట్ చేసింది... ఈ కామెంట్‌కి దాదాపు 10 వేల లైక్స్ రావడం విశేషం...

310

‘వీళ్లని ఫోటోలకు ఫోజు ఇవ్వమని అస్సలు అడగకూడదు... ఈ ఫోటోలు తీసింది నేనే’ అంటూ కామెంట్ చేసింది యజ్వేంద్ర చాహాల్ సతీమణి ధనుశ్రీ వర్మ...

Related Articles

410

భారత క్రికెటర్లు రోహిత్ శర్మతో స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్... చాహాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన పిక్స్...

510

మొదటి వన్డేలో 98 పరుగులు చేసి సెంచరీ ముంగిట అవుటైన శిఖర్ ధావన్, ఓ టేబుల్‌పైన పడుకొని జారుతున్నట్టుగా ఉన్న ఫోటోలను పోస్టు చేశాడు...

610

మొదటి వన్డే విజయానంతరం టీమిండియా సక్సెస్ పార్టీ సెలబ్రేషన్ ఫోటోలు...

710

810

910

1010

Recommended Photos