అజింకా రహానేను అవమానించిన రిషబ్ పంత్... అతను ఎవరో గుర్తులేదంటూ...

Published : Apr 18, 2021, 08:31 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో అజింకా రహానే కెప్టెన్సీలో ఆడిన తర్వాత అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. అలాంటిది ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత రిషబ్ పంత్, అజింకా రహానేను అవమానించేలా ప్రవర్తించాడు...

PREV
17
అజింకా రహానేను అవమానించిన రిషబ్ పంత్... అతను ఎవరో గుర్తులేదంటూ...

గత రెండు మ్యాచుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వని అజింకా రహానేను, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పక్కనబెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్... అయితే టాస్ సమయంలో రిషబ్ పంత్ వ్యవహారించిన విధానమే విమర్శలకు తావిస్తోంది..

27

టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న రిషబ్ పంత్, టామ్ కుర్రాన్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టులోకి వస్తున్నాడని చెప్పాడు. అయితే మరో మార్పు విషయం గురించి అడిగితే... ‘లుక్మన్ మెరివాలా జట్టులోకి వచ్చాడు...ఆఆఆ... అతనెవరో గుర్తులేదు’ అంటూ కామెంట్ చేశాడు.

37

గత రెండు మ్యాచుల్లో అతని పర్ఫామెన్స్ బాలేదు, కాబట్టి మెరివాలాను తీసుకొచ్చాడు... అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్. ఫామ్‌లో లేకపోతే పక్కనబెట్టడం తప్పుకాదు, గత సీజన్‌లో చాలా మ్యాచులు ఆడలేదు రహానే...

47

అయితే సీనియర్ ప్లేయర్ అయిన అజింకా రహానే పేరు గుర్తులేదని చెప్పడం, అతని పర్ఫామెన్స్ బాగోలేదని వ్యాఖ్యానించడం... టెస్టు వైస్ కెప్టెన్ అయిన రహానేని అవమానించడమే అవుతుంది...

57

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో తాత్కాలికంగా ఢీల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు రిషబ్ పంత్...

67

టెంపరరీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటేనే... అజింకా రహానే లాంటి సీనియర్ మోస్ట్ ప్లేయర్ పేరు మరిచిపోతే, నిజంగా కెప్టెన్ అయితే అసలు ఎవరినైనా లెక్క చేస్తాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

77

మరోవైపు ఆస్ట్రేలియా టూర్‌లో ప్రత్యర్థి జట్టులో సీనియర్ ప్లేయర్‌గా రాణించిన స్టీవ్ స్మిత్, నేటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఆడుతుండడం విశేషం.

click me!

Recommended Stories