రిషబ్ పంత్, టీమిండియాకి కెప్టెన్ అవుతాడు... ధోనీ క్రియేట్ చేసిన రికార్డులన్నీ... సునీల్ గవాస్కర్ కామెంట్...

Published : May 13, 2021, 06:44 PM IST

భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ అవుతాడని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రిషబ్ పంత్ నడిపించిన విధానమే ఇది సాక్ష్యమంటూ చెబుతున్నాడు సన్నీ గవాస్కర్...

PREV
110
రిషబ్ పంత్, టీమిండియాకి కెప్టెన్ అవుతాడు... ధోనీ క్రియేట్ చేసిన రికార్డులన్నీ... సునీల్ గవాస్కర్ కామెంట్...

‘ఐపీఎల్ 2021 సీజన్‌లో భారత జట్టుకు ఓ యంగ్ ఎఫెక్టివ్ కెప్టెన్ దొరికాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణించింది. శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీ తర్వాత పంత్ జట్టును నడిపించిన విధానం నిజంగా సూపర్బ్...

210

సీజన్‌లో మొదటి మ్యాచ్ నుంచి ఏడో మ్యాచ్ వరకూ ‘కెప్టెన్సీ చేయడం ఎలా ఉంది’ అనే ప్రశ్న రిషబ్ పంత్‌కి ఎదురైంది. మళ్లీ మళ్లీ ఇదే ప్రశ్న వస్తుండడంతో రిషబ్ పంత్ కూడా చిరాకుకు గురయ్యాడు. 

310

అయితే అయ్యర్ గైర్హజరీతో వచ్చిన అవకాశాన్ని, ఎలా ఉపయోగించుకోవాలో ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నట్టుగా రిషబ్ పంత్ కెప్టెన్సీ సాగింది. ప్రతీ యంగ్ కెప్టెన్‌లాగే రిషబ్ పంత్ కూడా కొన్ని తప్పులు చేశాడు...

410

బౌలింగ్‌కి తగ్గట్టుగా ఫీల్డింగ్ మార్పులు చేయడంలో అతను ఫెయిల్ అయ్యాడు. అయితే చేసిన పొరపాట్లు చేయకుండా, అతను మ్యాచ్ మ్యాచ్‌కీ మరింత మెరుగవుతూ వచ్చాడు... చేసిన పొరపాట్ల నుంచి వెంటనే నేర్చుకునే తత్వం అతన్ని గొప్ప కెప్టెన్‌గా చేయగలదు...

510

భవిష్యత్తులో అతను టీమిండియాకి కెప్టెన్ అవుతాడు. ఎందుకంటే ఆసీస్ టూర్ తర్వాత రిషబ్ పంత్ చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాడు. ప్రత్యర్థి బలహీనతలను పసిగడుతున్నాడు...

610

రిషబ్ పంత్‌ను చూస్తుంటే మహేంద్ర సింగ్ ధోనీ కూల్ కెప్టెన్సీ, విరాట్ కోహ్లీ అగ్రెసివ్ బ్యాటింగ్‌ కలిసిన ప్లేయర్‌లా కనిపిస్తాడు. ఇలాగే కొనసాగితే, పంత్... ధోనీ క్రియేట్ చేసిన రికార్డులను కూడా తిరగరాయగలడు’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

710

అయితే టీమిండియా అభిమానులు మాత్రం రిషబ్ పంత్ కంటే ముందు శ్రేయాస్ అయ్యర్‌కి భారత జట్టు కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

810

ప్రస్తుతం శ్రీలంక టూర్‌కి వెళ్లే భారత యువ జట్టుకి సారథ్యం వహించే ఛాన్స్ మొదట అయ్యర్‌కే దక్కుతుందని, ఒకవేళ ఆ సమయానికి అతను పూర్తిగా కోలుకోకపోతే... వేరే ప్లేయర్‌కి కెప్టెన్సీ అప్పగించే విషయం గురించి ఆలోచిస్తామని చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

910

రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌తో పాటు కెఎల్ రాహుల్ కూడా భారత జట్టు ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ఉన్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతనికి కెప్టెన్సీ దక్కే అవకాశాలు తక్కువే...

1010

ఐపీఎల్ 2021 సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, 6 మ్యాచుల్లో విజయాలు సాధించి, లీగ్ కరోనా కారణంగా వాయిదా పడే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. 

click me!

Recommended Stories