అందుకే కేన్ విలియంసన్‌ను మొదటి మ్యాచ్‌లో ఆడించలేదు... సన్‌రైజర్స్ కోచ్ వ్యాఖ్యలు...

Published : Apr 12, 2021, 04:01 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో కేన్ విలియంసన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న కేన్ విలియంసన్ ఉండి ఉంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి తప్పకుండా విజయం దక్కి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు... 

PREV
18
అందుకే కేన్ విలియంసన్‌ను మొదటి మ్యాచ్‌లో ఆడించలేదు... సన్‌రైజర్స్ కోచ్ వ్యాఖ్యలు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, రషీద్ ఖాన్, మహ్మద్ నబీలతో బరిలో దిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు.

28

మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 3 పరుగులకే అవుట్ అయ్యాడు...

38

మహ్మద్ నబీ బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయగా, బ్యాటింగ్‌లో 14 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు...

48

కేన్ విలియంసన్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవడానికి గల కారణాలను వివరించాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ ట్రెవర్ బేలిస్... ‘కేన్ విలియంసన్‌, ఫిట్‌‌గా ఉన్నాడు. కానీ అతనికి ఫిట్‌నెస్ కోసం కాస్త సమయం ఇవ్వాలనుకున్నాం...

58

కేన్ విలియంసన్, సన్‌రైజర్స్‌కి ఎంతో ముఖ్యమైన ప్లేయర్. కానీ బెయిర్ స్టో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనికి తుది జట్టులో చోటు కల్పించడం చాలా మంచి ఎత్తుగడ అనుకున్నాం...’ అంటూ వివరించాడు ఎస్‌ఆర్‌హెచ్ కోచ్.

68

బ్యాటింగ్ ఆర్డర్‌లో అబ్దుల్ సమద్ ముందుగా వచ్చి ఉంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఉండేదనే వాదనకు కూడా సమాధానం ఇచ్చాడు కోచ్ ట్రెవర్ బేలిస్...

78

‘ప్రాక్టీస్ మ్యాచుల్లో విజయ్ శంకర్ అద్భుతంగా ఆడాడు. ఈజీగా బౌండరీలు బాదాడు. అందుకే అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా పంపిస్తే, మంచి ఫలితం ఉంటుందని భావించాం...

88

అబ్దుల్ సమద్ చక్కగా రాణిస్తున్నాడు. అతనిలో మంచి ఆల్‌రౌండర్ ఉన్నాడు. ఈసారి అతనికి ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం ఇస్తాం’ అంటూ కామెంట్ చేశాడు ఆరెంజ్ ఆర్మీ కోచ్ ట్రెవర్ బేలిస్...

click me!

Recommended Stories