రవీంద్ర జడేజా గొప్ప నిర్ణయం... కూతురి బర్త్ డే సందర్భంగా 10 వేల మంది అమ్మాయిలకు...

Published : Jun 08, 2021, 11:24 AM IST

క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. మిగిలినవారికంటే ముందుగానే ప్రాక్టీస్ మొదలెట్టిన రవీంద్ర జడేజా, ఫైనల్ మ్యాచ్‌లో కీ రోల్ పోషించబోతున్నాడు. జడ్డూ తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడట.

PREV
17
రవీంద్ర జడేజా గొప్ప నిర్ణయం... కూతురి బర్త్ డే సందర్భంగా 10 వేల మంది అమ్మాయిలకు...

క్రికెటర్ రవీంద్ర జడేజా కూతురు నిద్యానా నాలుగో పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ పుట్టినరోజు గుర్తుండిపోయేలా చేసేందుకు అవసరమైనవారికి ఆర్థిక సాయం చేయాలని భావిస్తున్నారట జడ్డూ, ఆయన భార్య రివాబా...

27

ఆర్థికంగా వెనకబడిన ఐదు కుటుంబాలతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించిందట రివాబా. జామ్‌నగర్‌లో ఉండే రివాబా, ఇప్పటికే ఐదు నిరుపేద కుటుంబాలోని అమ్మాయిల పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేయించి, ఒక్కొకరి ఖాతాలో రూ.10 వేలు డిపాజిట్ చేసిందట...

37

ప్రస్తుతం భర్తతో కలిసి ఇంగ్లాండ్‌లోనే ఉన్న రివాబా, వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఈ పాస్‌బుక్‌లను వారికి అందచేయించిందట. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన 10 వేల మంది అమ్మాయిలకు అండగా నిలవాలని జడేజా దంపతులు నిర్ణయం తీసుకున్నారట...

47

ఒకప్పుడు ఐపీఎల్ ద్వారా తనకి వచ్చే మొత్తం తక్కువని భావించి, జట్టు మరడానికి ప్రయత్నాలు చేసి నిషేధం కారణంగా ఓ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు రవీంద్ర జడేజా. అలాంటి జడ్డూలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది...

57

ఆటలోనే కాదు, వ్యక్తిగతంగానూ రవీంద్ర జడేజా చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నాడు. దీనంతటికీ రివాబానే కారణం అంటున్నారు అతని సన్నిహితులు. రివాబాతో పెళ్లి తర్వాత జడేజా వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయామని చెబుతున్నారు. రవీంద్ర జడేజా భార్య రివాబా, బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

67

ఆస్ట్రేలియా టూర్‌లో రెండుసార్లు గాయపడిన రవీంద్ర జడేజా.. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ 2021 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జడ్డూ కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు...

77

‘ఫైనల్ మ్యాచ్‌లో బౌలర్లు కీ రోల్ పోషిస్తారు. బ్యాట్స్‌మెన్‌కీ విజయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయితే రవీంద్ర జడేజాలాంటి ప్లేయర్ నిజంగా త్రిబుల్ డైమెన్షన్ ప్లేయర్. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టే జడ్డూ రియల్ త్రీడీ ప్లేయర్. నా దృష్టిలో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జడ్డూయే కీలకంగా మారతాడు’ అంటూ పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కామెంట్ చేశాడు...

click me!

Recommended Stories