32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన శివమ్ దూబేని రిచర్డ్‌సన్ అవుట్ చేయగా... రాహుల్ తెవాటియా 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.