రాయ్ లక్ష్మీ నుంచి దీపికా పదుకొనే దాకా... పెళ్లికి ముందు మాహీ ఇంతమందితో డేటింగ్ చేశాడా....

Published : Jul 06, 2021, 04:32 PM IST

ధోనీ పేరు చెబుతూ ‘కూల్ కెప్టెన్’ గుర్తుకు వస్తాడు. బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతులను వికెట్ల వెనకాల కళ్లు చెదిరే క్యాచులుగా మలిచే ధోనీ, క్రీజులో బ్యాటుతో నిలబడితే హెలికాఫ్టర్ షాట్లతో వాటిని బౌండరీ అవతల పడేస్తాడు. ‘మిస్టర్ కూల్’గా గుర్తింపు తెచ్చుకున్న ధోనీకి కూడా కొంత మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందని జోరుగా వార్తలు వినిపించాయి. మాహీ మనసు పడ్డట్టు వార్తల్లో నిలిచిన ఆ భామలు ఎవ్వరంటే...

PREV
114
రాయ్ లక్ష్మీ నుంచి దీపికా పదుకొనే దాకా... పెళ్లికి ముందు మాహీ ఇంతమందితో డేటింగ్ చేశాడా....

దీపికా పదుకొనే: దీపికా పదుకొనే, అప్పుడప్పుడే బాలీవుడ్‌కి పరిచయమైన కొత్తలో ‘ఓం శాంతి ఓం’ సినిమా రిలీజ్ సమయంలో క్రికెట్ ప్రపంచంలో ఓ అలజడి క్రియేట్ చేసింది.

214

ధోనీతో కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన దీపికా పదుకొనే, యువరాజ్ సింగ్‌- మాహీ మధ్య గొడవలకు కారణమైందని వార్తలు వచ్చాయి.. 

314

అప్పటిదాకా లాంగ్ హెయిర్‌తో ఫుల్లు పాపులారిటీ తెచ్చుకున్న ధోనీ, తన జుంపాల జుట్టుని దీపికా పదుకొనే కోసమే కట్ చేసుకున్నాడని అంటారు. దీపికా కోరినందువల్లే చిన్నజట్టుతో స్టైలిష్ లుక్‌లోకి వచ్చాడని టాక్ వినిపించింది...

414

అయితే తన స్నేహితుడు యువరాజ్ సింగ్ కోసం ధోనీ, దీపికా పదుకొనేతో తన బంధాన్ని వదులుకున్నాడని అంటారు. అయితే దీపికా - యువరాజ్ సింగ్ లవ్ ఎఫైర్ కూడా ఎక్కువ కాలం నిలవలేదు...

514

అసిన్: పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్బాయి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అసిన్‌తో కూడా ధోనీ ప్రేమాయణం నడిపించినట్టు వార్తలు వచ్చాయి.

614

దాదాపు రెండు దశాబ్దాలు పాటు సినిమాలు చేసిన అసిన్, ఓ వ్యాపారవేత్తను పెళ్లాడి సినిమాలకు, ఈ రూమర్లకు స్వస్తి పలికింది... 

714

లక్ష్మీరాయ్: ఐటెం సాంగ్‌లతో స్టార్‌డమ్ తెచ్చుకున్న రాయ్ లక్ష్మీ ఉరఫ్ లక్కీ రాయ్‌తో మహేంద్ర సింగ్ ధోనీ డేటింగ్ చేస్తున్నాడని చాలా రోజుల పాటు వార్తలు వినిపించాయి.

814

లక్ష్మీరాయ్, ధోనీ సంబంధం గురించి తమిళ ఇండస్ట్రీలో మాహీ పెళ్లయ్యేదాకా పెద్ద చర్చే నడిచింది... అయితే ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ప్రేమ నిజమేనా? కేవలం పుకార్లు మాత్రమేనా అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు...

914

ప్రీతి సిమోస్: ‘ది కపిల్ షో’ ప్రోగ్రామ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రతీ సిమోస్‌తో ధోని సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రీతి సిమోస్, ధోనీ అంటే తనకెంతో ఇష్టమని ప్రకటించినా... ప్రేమ విషయంపై మాత్రం నోరు మెదపలేదు...

1014

అనేక రుమార్లు వినిపించిన తర్వాత 2010లో సాక్షి రావత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ... ‘ఎమ్మెస్ ధోనీ’ సినిమాలో చెప్పినట్టు సాక్షి, ధోనీ పరిచయం వింతగా ఏమీ జరగలేదు

1114

సాక్షి సింగ్ రావత్ ఓ హోటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఆ హోటల్ మేనేజర్, ధోనీని ఆమెకు పరిచయం చేశాడు... 

1214

అయితే సాక్షి తన చిన్ననాటి స్నేహితురాలనే విషయం తెలుసుకున్న ధోనీ, ఆమె నెంబర్ తీసుకుని మెసేజ్ చేశాడు. ఆ తర్వాత తన బర్త్ డే పార్టీలో ఆమెకు ప్రపోజ్ చేశాడు మాహీ...

1314

మహేంద్ర సింగ్ ధోనీ, తన యుక్త వయసులో ప్రియాంక జా అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరి కలయిక కూడా ‘ధోనీ’ సినిమాలో చూపించినట్టు విమానంలో అనుకోకుండా జరగలేదు.

1414

తన టీనేజ్‌లోనే ప్రియాంకను కలిసిన ధోనీ, ఆమె కోసం చాలా దూరం సైకిల్ మీద ప్రయాణించి వెళ్లేవాడట. ధోనీ భారత జట్టుకు ఎంపిక కాకముందే 2002లోనే ప్రియాంక రోడ్డు ప్రమాదంలో మరణించింది. డ్రామా కోసం సినిమాలో ఎన్నో కల్పిత సంఘటనలను జత చేశారు.

click me!

Recommended Stories