కెప్టెన్‌గా తొలిసారి ఇంగ్లాండ్‌లో పర్యటించబోతున్నాడు విరాట్ కోహ్లీ. 2014 టూర్‌లో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు టెస్టుల్లో 1, 8, 25, 0, 39, 28, 0, 7, 20 పరుగులు చేసి... 13.50 సగటుతో పరుగులు చేశాడు. కోహ్లీ కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన స్టేజ్ ఇదే...