Published : May 10, 2021, 03:13 PM ISTUpdated : May 11, 2021, 09:06 AM IST
ఐపీఎల్ 2021 సీజన్‌లో కరోనా తాకిడితో అలర్ట్ అయిన బీసీసీఐ, క్రికెటర్లను వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం బయలుదేరవెళ్లనున్న టీమిండియా సభ్యులు ఒక్కొక్కరుగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.