చెన్నై ఓడిపోయిందా?... అన్నా నీ పని అంతే... చాహార్ బ్రదర్స్ మధ్య...

First Published Oct 23, 2020, 8:09 PM IST

IPL 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శిస్తుంటే... గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెత్తాటతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్‌లో స్పిన్నర్ రాహుల్ చాహార్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహార్ ఇద్దరూ అన్నాదమ్ములు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

పరుగుల వరద పారించే షార్జా క్రికెట్ స్టేడియంలో ముంబై, చెన్నై మధ్య సీజన్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది...
undefined
ఈ మ్యాచ్‌లో గెలిస్తే తన అన్న దీపక్ చాహార్‌ను టీజ్ చేస్తానంటున్నాడు ముంబై స్పిన్నర్ రాహుల్ చాహార్..
undefined
‘2018లో మేం చెన్నైపై ఓడిపోయాం. ఆ రోజు నన్ను బాగా టీజ్ చేశాడు దీపక్ చాహార్. 2019లో సీఎస్‌కేపై నాలుగు మ్యాచుల్లో గెలిచాం. అప్పుడు దీపక్ చాహార్‌ను టీజ్ చేశాను...’
undefined
అయితే 2020 మొదటి మ్యాచ్‌లో మేం చెన్నై చేతిలో ఓడిపోయాం.. ఆ రోజు నన్ను బాగా టీజ్ చేశాడు దీపక్ చాహార్. ఈ రోజు మ్యాచ్ గెలిచి నేను పగ తీర్చుకుంటాను’ అన్నాడు రాహుల్ చాహార్.
undefined
మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి, ఘనంగా సీజన్‌ను ఆరంభించింది ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్..
undefined
అయితే ఆ మ్యాచ్ తర్వాత పెద్దగా పర్ఫామెన్స్ చేయలేక, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది...
undefined
చెన్నై సూపర్ కింగ్స్ ‘సీనియర్ సిటిజన్స్ క్లబ్‌’గా తయారయ్యిందని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు.
undefined
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో 21 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై సూపర్ కింగ్స్....
undefined
ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహార్ 10 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు.
undefined
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహార్ 10 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు..
undefined
click me!