టోర్నీ ఆరంభంలోనే యూఏఈ చేరుకున్న జాసన్ హోల్డర్‌కి జట్టులో అవకాశం దక్కలేదు... వార్నర్, బెయిర్‌స్టో, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్ ఈ నలుగురు విదేశీ ప్లేయర్ల కోటాలో ఫిక్స్ కావడంతో మిగిలిన ప్లేయర్లకు అవకాశం రాలేదు.