డకౌట్... ఫీల్డింగ్‌లో క్యాచ్ డ్రాప్... పృథ్వీషాపై బీభత్సమైన ట్రోలింగ్... మళ్లీ ఛాన్స్ ఇస్తారా?

Published : Dec 18, 2020, 04:05 PM IST

యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా... పింక్ బాల్ టెస్టులో రెండో బాల్‌కే డకౌట్ అయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లో కూడా ఫెయిల్ అయిన పృథ్వీషాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరిగింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన శుబ్‌మన్ గిల్‌కి కాదని, పృథ్వీషాకి అవకాశం ఇచ్చి విరాట్ కోహ్లీ తప్పు చేశాడని విమర్శించారు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్‌లో మరోసారి విమర్శలకు అవకాశం ఇచ్చాడు పృథ్వీషా. లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీంతో పృథ్వీషాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమీలు ప్రత్యేక్షమయ్యాయి.

PREV
114
డకౌట్... ఫీల్డింగ్‌లో క్యాచ్ డ్రాప్... పృథ్వీషాపై బీభత్సమైన ట్రోలింగ్... మళ్లీ ఛాన్స్ ఇస్తారా?

లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను పృథ్వీషా వదిలివేయడంపై సోషల్ మీడియాలో పేలుతున్న ట్రోల్స్, మీమ్స్...

214

314

414

514

భారత ఫీల్డర్లు దాదాపు మూడు క్యాచ్‌లను జారవిడిచారు. దీనిపై ఓ ట్రోలింగ్ మీమీ...

614

ఓపెనర్లను అవుట్ చేసిన బుమ్రా కూడా లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో ఫెయిల్ అయ్యాడు...

714

విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత కుప్పకూలిన టీమిండియా బ్యాటింగ్ లైనప్...

814

కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ...

914

1014

కీలక సమయంలో వికెట్లు తీసి ఆసీస్‌కు షాక్ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్...

1114

1214

విరాట్ కోహ్లీ అందుకున్న అదిరిపోయే క్యాచ్...

1314

రిషబ్ పంత్‌ను గుర్తు చేసుకున్న టిమ్ పైన్... బేబీ సిట్టర్ సెడ్జింగ్‌పై ఓ ఫన్నీ మీమీ...

1414

ఆరంభంలో బౌండరీలతో విరుచుకుపడిన లబుషేన్...

click me!

Recommended Stories