కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే ధోనీకే అభిమానులు ఎక్కువ. దీనికి కారణాన్ని స్వయంగా వివరించాడు ధోనీ...