పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, హర్‌ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:
ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంష్ షెడ్జ్, జేవియర్ బార్ట్లెట్, ముషీర్ ఖాన్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్:
కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు
ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌కు చరిత్రను తిరిగి రాసుకునే అవకాశం. గత దశాబ్దంలో మొట్టమొదటిసారిగా టాప్-2లో స్థానం దక్కించుకోవచ్చు. ముంబై ఇండియన్స్ మాత్రం గత అనుభవంతో ఆధిపత్యాన్ని తిరిగి పొందాలనుకుంటోంది.