అయితే ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి ఇస్తే, అది కరోనా రోగులకు చేరే అవకాశం చాలా తక్కువగా, ప్రభుత్వం ఆ మొత్తాన్ని సరిగా వినియోగించలేదని... కాబట్టి సోనూసూద్ ఎన్‌జీవోలకు లేక మరేదైనా సంస్థకు విరాళం ఇవ్వాలంటూ కామెంట్ల వర్షం కురిపించారు నెటిజన్లు.