స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషధానికి గురైన డానిష్ కనేరియా... తన కెరీర్‌లో 261 టెస్టు వికెట్లు, 15 వన్డే వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1023 వికెట్లు పడగొట్టాడు కనేరియా...
ఇంగ్లాండ్ కంట్రీ ఛాంపియన్‌షిప్ ఆడిన డానిష్ కనేరియా... అందులో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో జీవిత కాల నిషేధానికి గురయ్యాడు...