సౌతాఫ్రికాలో ఆడిన మొదటి టెస్టులో విజయాన్ని అందుకుని, ఘన విజయంతో టూర్‌ను ఆరంభించింది భారత జట్టు. సెంచూరియన్‌లో తొలి టెస్టు విజయాన్ని నమోదుచేసింది...
29
అయితే ఆ తర్వాత రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బరిలో దిగకపోవడం, ఆ తర్వాత పరిస్థితులన్నీ సౌతాఫ్రికాకే అనుకూలించే మారిపోవడం జరిగిపోయాయి...
39
వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తూ బీసీసీఐ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం కారణంగా వన్డే సిరీస్‌లో భారత జట్టు, సౌతాఫ్రికా చేతుల్లో వైట్ వాష్ అవ్వాల్సి వచ్చింది...
49
‘నేను ఏ జట్టు ప్రదర్శనపై వ్యాఖ్యలు చేయను. అయితే టీమిండియా చాలా మంచి జట్టు. వారిలో చాలా స్టార్ ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లు ఉన్నారు...
59
టీమిండియాతో పోలిస్తే సౌతాఫ్రికా జట్టుకి పెద్దగా అనుభవం కూడా లేదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. అయితే సౌతాఫ్రికా జట్టును భారత జట్టు పూర్తిగా తక్కువ అంచనా వేసింది...
69
మొదటి టెస్టు విజయం తర్వాత వారిలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది... తేలిగ్గా సౌతాఫ్రికాను చిత్తు చేస్తామని అనుకున్నారు. భారత జట్టు ఓటమికి అసలు కారణం అదే...
79
టెస్టుల్లో భారత జట్టు వరల్డ్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్. వన్డేల్లో కూడా నాలుగైదు ఏళ్లుగా సంచలన ప్రదర్శన ఇస్తోంది... అయితే అనుభవం లేని ఈ సఫారీ జట్టు అద్భుతమై చేసింది...
89
గెలవాలనే కసి ఉంటే చాలు, ఏ జట్టునైనా ఓడించవచ్చని సౌతాఫ్రికా చేసి చూపించింది. సొంత మైదానం, పిచ్, కలిసి వచ్చిన అవకాశాలను పక్కాగా వాడుకోవడంలో సౌతాఫ్రికా సూపర్ సక్సెస్ అయ్యింది...
99
నాకు తెలిసి సౌతాఫ్రికాకి ఈ మధ్యకాలంలో ఇది అతి పెద్ద విజయం. టీమిండియా లాంటి స్ట్రాంగ్ టీమ్‌ను క్లీన్ స్వీప్ చేయడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్...