నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో... అనే టైపు గౌతమ్ గంభీర్. టీమిండియా ఫ్యాన్స్ అంతా ఒకలా ఆలోచిస్తే, గంభీర్ ఆలోచన మరోలా ఉంటుంది. పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడొద్దని చెప్పినా, గ్రౌండ్ బయటే మీ ఫ్రెండ్షిప్ వదిలేసి రమ్మని చెప్పినా అది గౌతమ్ గంభీర్‌కి మాత్రమే చెల్లింది...