గోల్డెన్ డక్, డైమండ్ డక్, సిల్వర్ డక్... ఐపీఎల్‌లో ఆఫ్రిదిలా మారిన పూరన్...

Published : Apr 21, 2021, 08:59 PM IST

నికోలస్ పూరన్... ఈ విండీస్ ప్లేయర్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్. పూరన్ మాత్రం తన పేరుకి తగ్గట్టుగా పూర్ పర్ఫామెన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో నాలుగు మ్యాచులు ఆడితే, మూడు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు నికోలస్ పూరన్...

PREV
19
గోల్డెన్ డక్, డైమండ్ డక్, సిల్వర్ డక్... ఐపీఎల్‌లో ఆఫ్రిదిలా మారిన పూరన్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఆడిన మొదటి మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో మొదటి బంతికే చేతన్ సకారియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పూరన్. 

29

ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహార్ బౌలింగ్‌లో రెండు బంతులు ఆడిన పూరన్, పరుగులేమీ చేయకుండానే శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

39

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన పూరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే బంతులేమీ ఫేస్ చేయకుండానే సున్నాకే రనౌట్ అయ్యాడు...

49

క్రికెట్ పరిభాషలో మొదటి బంతికి డకౌట్ అయితే గోల్డెన్ డకౌట్ అని, రెండో బంతికి డకౌట్ అయితే సిల్వర్ డకౌట్ అని... అసలు బంతులేమీ ఎదుర్కోకుండా డకౌట్ అయితే డైమండ్ డకౌట్ అని అంటారు. పూరన్ మూడు మ్యాచుల్లో ఈ డకౌట్లన్నీ పూర్తిచేసుకున్నాడు.

59

నెం.1 టీ20 బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్ లాంటి బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నప్పటికీ, నికోలస్ పూరన్ మీద ఉన్న నమ్మకంతో అతనికే వరుస అవకాశాలు ఇస్తున్నాడు కెఎల్ రాహుల్. ఇది జట్టు విజయాలపై ప్రభావం చూపుతోంది.

69

గత సీజన్‌లో కూడా రెండుసార్లు సూపర్ ఓవర్‌ మ్యాచుల్లో  పూరన్‌ను దించాడు కెఎల్ రాహుల్. అయితే రెండుసార్లు కూడా డకౌట్ అయిన పూరన్, పంజాబ్‌కి విజయాన్ని అందించలేకపోయాడు. 

79

ఐపీఎల్ 2021 సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసి, అతి తక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు నికోలస్ పూరన్. 

89

ఇకనైనా కెఎల్ రాహుల్ కళ్లు తెరుచుకుని పూరన్‌ని పక్కనబెట్టి, డేవిడ్ మలాన్‌కి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు క్రికెట్ విశ్లేషకులు, 

99

పంజాబ్ కింగ్స్ అభిమానులు. ఇప్పటికే నాలుగింట్లో మూడు మ్యాచులు ఓడిన పంజాబ్, మళ్లీ విజయాల బాట పట్టాలంటే జట్టులో మార్పులు తప్పనిసరి...

click me!

Recommended Stories