37 ఏళ్ల రాస్ టేలర్, 2006లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు. 232 వన్డేలు ఆడిన టేలర్, 102 టీ20 మ్యాచులు ఆడి న్యూజిలాండ్ తరుపున అత్యధిక వన్డేలు, అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.