ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 22 వరకూ జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఫెవరెట్ ఎవరంటే చెప్పడం కష్టం. అటు న్యూజిలాండ్ స్వదేశంలో టాప్ క్లాస్ పర్పామెన్స్‌తో అదరగొడితే, ఇటు టీమిండియా, ఆసీస్ టూర్‌లో కూడా ఛాంపియన్ పర్ఫామెన్స్ ఇచ్చింది.

అయితే ఇంగ్లాండ్ పరిస్థితులు, టీమిండియాతో పోలిస్తే న్యూజిలాండ్ జట్టుకి బాగా అనుకూలిస్తాయి. దీంతో ఇరుజట్ల మధ్య ఫైనల్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మౌంటీ పనేసర్...

‘ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వర్షాలు పడుతున్నాయి. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభమయ్యే సమయానికి వాతావరణం ఇలాగే ఉంటే, సీమర్స్ మధ్య మంచి హోరాహోరీ ఫైట్ చూడొచ్చు.

సీమ్ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ కంటే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బాగా ఆడగలరు. కాబట్టి కివీస్‌కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు భారత బ్యాట్స్‌మెన్ ఎలా నిలబడి, పోరాడగలరో చూడాలి...

అయితే రోజ్ బౌల్‌లో డ్రైయింగ్ సిస్టమ్ చాలా బాగుంది. అక్కడ వాతావరణం కూడా వేడిగా ఉంటుంది. కాబట్టి ఫైనల్ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వాతావరణం టీమిండియాకి అనుకూలంగా మారినా మారొచ్చు.

అలా జరిగితే అనుభవం కలిగిన ఇద్దరు టాప్ క్లాస్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజా ఉన్న టీమిండియాకి విజయం దక్కొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు పిచ్‌తో పాటు వాతావరణం కూడా మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తుందని చెప్పాల్సిందే.

టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ రెండు టెస్టుల్లో వారికి విజయం దక్కితే, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫైనల్‌కి మరింత ఉత్సాహంతో బరిలో దిగుతారు. ఒకవేళ ఓడితే, వారి ఆత్మవిశ్వాసం స్వల్పంగా దెబ్బతింటుంది...

ఇప్పటికే టీమిండియా చాలా క్రికెట్ ఆడింది. ఆస్ట్రేలియాలో కూడా వాళ్లు సిరీస్ గెలిచారు. కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా టీమిండియా విజయం సాధించగలదు. న్యూజిలాండ్ కూడా మంచి క్రికెట్ ఆడుతోంది.

అయితే గత సిరీస్‌ల్లో వాళ్లు ఆడిన సిరీస్‌లు చిన్న జట్లైన పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో... కాబట్టి ఇరు జట్లు ఐదురోజుల పాటు పోరాడి, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందిస్తాయని ఆశిస్తున్నా’ అంటూ కామెంట్ చేశాడు మౌంటీ పనేసర్.

టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టులోని డెప్త్‌ని చూస్తారని కామెంట్ చేశాడు మౌంటీ పనేసర్...