బాబోయ్ ఇదేం బరితెగింపు.. హాట్ ఫోటోలతో రెచ్చగొడుతున్న టీమిండియా టీ20 కెప్టెన్ భార్య

Published : Mar 07, 2023, 04:15 PM IST

Natasa Stankovic:భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, ప్రస్తుతానికి టీ20 జట్టుకు తాత్కాలిక సారథిగా ఉన్న హార్ధిక్ పాండ్యా భార్య  నటాషా స్టాన్కోవిచ్  అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 

PREV
17
బాబోయ్ ఇదేం బరితెగింపు.. హాట్ ఫోటోలతో రెచ్చగొడుతున్న  టీమిండియా టీ20 కెప్టెన్ భార్య

హార్ధిక్ పాండ్యా భార్య నటాషా  స్టాన్కోవిచ్  సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది.  ఇటీవలే హార్ధిక్ ను రెండోసారి పెళ్లి చేసుకున్న ఈ సెర్బియా మోడల్.. బాలీవుడ్ లో మళ్లీ పాగా వేయడానికి అందాల ఆరబోతకే పెద్దపీట వేస్తున్నది. 

27

బాలీవుడ్ లో మోడల్ గాఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ లో  మెరిసి ఆ తర్వత  సత్యాగ్రహ సినిమా ద్వారా   బిగ్ స్క్రీన్ పై మెరిసిన నటాషా తర్వాత  హార్ధిక్ తో కొన్నాళ్లు  లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో గడిపింది.  2020లో ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.  అధికారికంగా పెళ్లి కాకముందే  కొడుకును కూడా కన్నారు ఈ దంపతులు. 

37

ఫిబ్రవరి 14న  వాలెంటైన్స్ డే ను పురస్కరించుకుని  క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో  పెళ్లి చేసుకుంది ఈ జోడీ. కొడుకు అగస్త్య  చూస్తుండగా  తన భార్యతో మరోసారి ఏడడుగులు వేశాడు పాండ్యా.  రెండోసారి పెళ్లి తర్వాత  ఈ ఇద్దరూ  అన్అఫిషియల్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.  

47

తాజాగా నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా  బీచ్ లో బికీన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో నటాషా.. టూపీస్ బికీనిలో   ఉప్పొంగుతున్న యద అందాలను  కెమెరాకు దగ్గరగా చూపిస్తూ  కుర్రకారును  రెచ్చగొడుతోంది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.  నటాషాకు ఇన్‌స్టాలో  25 మిలియన్స్ మంది  ఫాలోవర్స్ ఉన్నారు. 

57

కాగా ఈ ఫోటోపై హార్ధిక్ పాండ్యా కూడా  కామెంట్ చేయడం విశేషం.   పాండ్యా స్పందిస్తూ.. ‘మై సెక్సీ బేబీ’అని   వన్ లైన్ కామెంట్ చేశాడు. అయితే  నటాషా పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. 

67

నటాషా గతంలో మోడల్, సినీ  నటి అయినా ఇప్పుడు ఆమె కాబోయే భావి భారత  టీ20 జట్టు సారథి భార్య అని.. ఆ గౌరవాన్ని ఆమె కాపాడుకోవాలని హితువు పలుకుతున్నారు.  భారత కుర్రాన్ని ఏరికోరి చేసుకుంటే సరిపోదని.. హుందాగా ఉండటం నేర్చుకుంటే మంచిదని సూచనలు చేస్తున్నారు. 

77

సోషల్ మీడియాలో టీమిండియా స్పిన్నర్  యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ కూడా ఇటీవలి కాలంలో  బికినీ ఫోటో షూట్ లు, యద అందాలు కనిపించేలా పొట్టి డ్రెస్ లతో  కుర్రకారును రెచ్చగొడుతున్నది.  ఆమెపై కూడా నెటిజన్లు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  

click me!

Recommended Stories