ట్రెంట్ బౌల్ట్, బుమ్రా లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్... ఆ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఇద్దరు స్టార్ పేసర్లు లేని ముంబై బౌలింగ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొని 150+ టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా చేధించారు సన్‌రైజర్స్.