పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్‌లో రాణిస్తూ, వికెట్ కీపింగ్ కూడా చేస్తుండడంతో వన్డే, టీ20 జట్టులో పంత్‌కి చోటు దక్కడం లేదు. ఆసీస్ టూర్‌లో వన్డే, టీ20 జట్టుకి కెఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా కూడా నియమించింది బీసీసీఐ.