2004లో టీమిండియాలోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. 2007 వన్డే వరల్డ్ కప్ తర్వాతే భారత జట్టులో మాహీ శకం ప్రారంభమైంది... కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ సాధించిన మాహీ, ప్రత్యర్థి జట్టుకి తెలియకుండా డ్రెస్సింగ్ రూమ్‌కి మెసేజ్ పంపేందుకు కొన్ని కోడ్ లాంగ్వేజ్‌లను వాడేవాడట...