మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఎంతో చనువుగా మెలుగుతారు. తనకి కెప్టెన్సీ దక్కడానికి కారణమైన ధోనీ అంటే విరాట్ కోహ్లీకి ఎంతో అభిమానం. ధోనీని తాను ఎంతో మిస్ అవుతున్నానంటూ చాలాసార్లు ప్రకటించాడు కోహ్లీ...

అయిత ధోనీ సతీమణి సాక్షి సింగ్, అనుష్క శర్మ బాల్య స్నేహితులట. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్ల వైఫ్స్, ఒకే స్కూళ్లో చదువుకున్నారు కూడా... వీరిద్దరి చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి...

సాక్షి సింగ్ కుటుంబం అస్సాంలో స్థిరపడ్డారు. అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కూడా అస్సాంలోనే పనిచేసేవారు. ఆ సమయంలో ఈ ఇద్దరూ సెయింట్ మేరిస్ స్కూల్‌లో చదువుకున్నారు.

సాక్షి సింగ్, అనుష్క శర్మలది ఒకే స్కూల్ మాత్రమే కాదు, ఒకే క్లాస్ కూడా... 1994 నుంచి స్కూల్ చదువు పూర్తయ్యేవరకూ ఇద్దరూ కలిసి చదువుకోగా... అనుష్క కాలేజీ చదువు కోసం బెంగళూరుకి వెళ్లింది...

సాక్షి సింగ్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసింది. తన స్నేహితుల ద్వారా ధోనీని కలిసి సాక్షి సింగ్, అతని ప్రేమలో పడిపోయింది. 2010, జూలై 4న ధోనీ, సాక్షి సింగ్‌ల వివాహం జరిగింది...

హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఓ యాడ్ షూట్ చేసిన విరాట్ కోహ్లీ, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2017, డిసెంబర్ 11న ఇటలీలో కోహ్లీ, అనుష్కల వివాహం జరిగిన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హాట్ ఫోటోలు...

భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ భార్య సాక్షి సింగ్...

మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, కెప్టెన్ కూల్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ రేర్ ఫోటోలు...