ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ... ఆ సమయంలో దీపికా పదుకొనే, మాహీని లాంగ్ హెయిర్ లేకుండా చూడాలని కోరిందట. ఆమె కోరికను మన్నించిన మాహీ, వెంటనే హెయిర్ స్టైల్ మార్చేశాడంటారు... లాంగ్ హెయిర్‌తో ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత అనేక రకాల హెయిర్ స్టైల్స్, బియర్డ్ స్టైల్స్‌తో ఓ ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయాడు...