టీమిండియా టెస్టుల్లో 4-0 తేడాతో వైట్‌వాష్ అవుతుంది... విరాట్ ఆడకబోతే... ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్!
First Published | Nov 24, 2020, 1:17 PM ISTఆస్ట్రేలియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్ తర్వాత ఆస్ట్రేలియాకి ఐదో ప్రపంచకప్ అందించిన కెప్టెన్ మైకేల్ క్లార్క్. 2015లో న్యూజిలాండ్‌పై వరల్డ్‌కప్ సాధించిన మైకేల్ క్లార్క్, ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ సిరీస్ ఆరంభానికి ముందు ‘టీమిండియా వన్డే, టీ20ల్లో రాణించకపోతే టెస్టుల్లో 4-0 తేడాతో చిత్తుగా ఓడుతుందని’... వ్యాఖ్యలు చేశాడు మైకేల్ క్లార్క్.