టెస్టు సిరీస్‌లో పాల్గొనాలంటే వెంటనే ఆస్ట్రేలియా రావాలని రోహిత్, ఇషాంత్ శర్మలకు వార్నింగ్ ఇచ్చాడు కోచ్ రవిశాస్త్రి. 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని ముందే తెలిసినప్పుడు ఇద్దరికీ జట్టుతో పాటే ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.