కెఎల్ రాహుల్: గత సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి కెప్టెన్‌గా వ్యవహారించాడు కెఎల్ రాహుల్. బ్యాట్స్‌మెన్‌గా సూపర్ సక్సెస్ అయిన కెఎల్ రాహుల్, కెప్టెన్‌గా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు.

2020 సీజన్‌లో 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన పంజాబ్, ఆ తర్వాత ఆరు మ్యాచుల్లో గెలిచినా ఫ్లేఆఫ్‌కి మాత్రం అర్హత సాధించలేకపోయింది...

టీమిండియాలో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్, భవిష్యత్తు కెప్టెన్ రేసులో నిలవాలంటే ఐపీఎల్ 2021 సీజన్ అతనికి కీలకం కానుంది. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ విఫలమైతే, అతన్ని ఆ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది...

సంజూ శాంసన్: కేరళ యంగ్ సెన్సేషనల్ స్టార్ సంజూ శాంసన్, ఈ సారి ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

గత సీజన్‌లో ఆర్ఆర్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన స్టీవ్ స్మిత్‌ను పక్కనబెట్టిన రాజస్థాన్ రాయల్స్, యంగ్ ప్లేయర్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. జట్టులో జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ వంటి విదేశీ స్టార్లు ఉన్నా సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా చేయడంపై ఆర్ఆర్‌కి ప్రశంసలు దక్కాయి.

2014 అండర్ 19 వరల్డ్‌కప్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహారించిన సంజూ శాంసన్, కేరళ జట్టుకి కెప్టెన్‌గా ఉన్నాడు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంజూ, కెప్టెన్‌గా జట్టును ఎలా నడిపిస్తాడనేది అతని కెరీర్‌ను డిసైడ్ చేయనుంది...

గత సీజన్‌లో ఘోరంగా విఫలమైన రాజస్థాన్ రాయల్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. సంజూ శాంసన్ కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మెన్‌గా కూడా రాణిస్తే, టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వొచ్చు.

రిషబ్ పంత్: సీనియర్లు కెప్టెన్లు అజింకా రహానే, స్టీవ్ స్మిత్, రవిచంద్రన్ అశ్విన్, పృథ్వీషాలను పక్కనబెట్టి, సారథిగా అసలు ఏ మాత్రం అనుభవం లేని రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

ఆస్ట్రేలియా టూర్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్, ఆఖరి టెస్టులో టీమిండియాకి చారిత్రక విజయాన్ని అందించాడు. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లోనూ అద్భుతంగా రాణించాడు...

వికెట్ల వెనక కామెంటరీతో జట్టులో ఉత్సాహం నింపే రిషబ్ పంత్, కెప్టెన్‌గా ఎంత వరకూ సక్సెస్ అవుతాడో చూసేందుకు క్రికెట్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వికెట్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా కెప్టెన్‌గా, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇదే ఫార్ములాను నమ్ముకుని ఐపీఎల్ ప్రాంఛైజీలు కూడా వికెట్ కీపర్‌లకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాయి.

2021 సీజన్‌లో కెప్టెన్లుగా వ్యవహారించబోతున్న మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్... వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ కావడం విశేషం...