ఆ తర్వాత సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ జట్టులోని ప్లేయర్లకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టు తేలడంతో అర్ధాంతరంగా సమావేశమైన యాజమాన్యం... ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది.