సచిన్ టెండూల్కర్, కుంబ్లే, కోహ్లీ, శిఖర్ ధావన్, పాండ్యా... తనకంటే వయసులో పెద్దవారిని పెళ్లాడిన క్రికెటర్లు...

Published : May 08, 2021, 01:42 PM IST

భారత సంప్రదాయం ప్రకారం భర్త కంటే భార్య వయసులో పెద్దది కాకూడదు. తనకంటే కనీసం రెండు, మూడేళ్లు చిన్నవయసు మహిళను పెళ్లాడాలని చెబుతారు. అయితే భారత క్రికెటర్లలో చాలా మంది తమకంటే వయసులో పెద్దవారిని పెళ్లాడి, యువతకు మార్గదర్శకంగా నిలిచారు...

PREV
115
సచిన్ టెండూల్కర్, కుంబ్లే, కోహ్లీ, శిఖర్ ధావన్, పాండ్యా... తనకంటే వయసులో పెద్దవారిని పెళ్లాడిన క్రికెటర్లు...

సచిన్ టెండూల్కర్: ఎక్కడ, ఏ పిల్లాడు, తనకంటే పెద్దవయసు అమ్మాయిని ప్రేమించినా, పెళ్లాడినా ముందుగా ప్రస్తావనకి వచ్చే పేరు సచిన్ టెండూల్కర్‌... ‘మాస్టర్’ లవ్ స్టోరీ అంత ఫేమస్ అయ్యింది మరి...

215

సచిన్ టెండూల్కర్ వయసులో తనకంటే ఆరేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి పెళ్లాడాడు. ముంబై ఎయిర్‌పోర్టులో అనుకోకుండా కలిసిన అంజలిని చూసి తొలిచూపులోనే మనసు పారేసుకున్నాడట సచిన్ టెండూల్కర్...

315

అనిల్ కుంబ్లే: టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అనిల్ కుంబ్లే. క్రికెట్‌లోనే కాదు, పర్సనల్ లైఫ్‌లోనూ కుంబ్లే చాలా క్లీన్ పర్సన్...

415

1999లో తన భర్తతో విడాకులు తీసుకున్న చేతనను ప్రేమించి పెళ్లాడాడు అనిల్ కుంబ్లే. తన కూతుర్ని భర్త దగ్గర్నుంచి తనదగ్గరకు తెచ్చుకోవడానికి చేతనకు సాయం చేసిన కుంబ్లే, తర్వాత ఆమె చేయి అందుకుని వివాహం చేసుకున్నాడు. చేతన కుంబ్లే కంటే రెండేళ్లు పెద్దది...

515

వెంకటేశ్ ప్రసాద్: టీమిండియా మాజీ మీడియం పేసర్ వెంకటేశ్ ప్రసాద్, జయంతిని ప్రేమించి పెళ్లాడాడు. అయితే అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న జయంతి, వెంకటేశ్ ప్రసాద్ కంటే 9 ఏళ్లు పెద్దది...

615

ఇర్ఫాన్ పఠాన్: టీమిండియా తరుపున టెస్టుల్లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసిన బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ కూడా తనకంటే వయసులో పెద్దదైన దుబాయ్‌కి చెందిన సబా బైగ్‌ను ప్రేమించి పెళ్లాడాడు.

715

శిఖర్ ధావన్: ‘గబ్బర్’ పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్, ఏకంగా తనకంటే 10 ఏళ్లు పెద్దదైన అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లాడాడు...

815

ఫేస్‌బుక్‌లో అయేషా ఫోటో చూసి మనసు పారేసుకున్న శిఖర్ ధావన్, అప్పటికే ఆమెకు పెళ్లై ఇద్దరు కూతుర్లు ఉన్నారని తెలిసినా... వివాహం చేసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

915

విరాట్ కోహ్లీ: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ తెచ్చుకున్న భారతీయుడు విరాట్ కోహ్లీ. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి, పెళ్లాడాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కంటే అనుష్క శర్మ ఏడాది పెద్దది...

1015

రాబిన్ ఊతప్ప: 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్‌లో భాగస్వామి ఉన్న ప్లేయర్ రాబిన్ ఊతప్ప. ఊతప్ప, టెన్నిస్ ప్లేయర్ శీతల్ గౌతమ్‌ను ప్రేమించి పెళ్లాడాడు. రాబిన్ ఊతప్ప కంటే శీతల్ నాలుగేళ్ల వయసులో పెద్దది.

1115

సురేశ్ రైనా: ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ‘మిస్టర్ ఐపీఎల్‌’గా గుర్తింపు తెచ్చుకున్నాడు సురేశ్ రైనా. రైనా, తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని ప్రేమించి పెళ్లాడాడు.

1215

ఒకే ఏడాదిలో పుట్టినా, ప్రియాంక చౌదరి, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, ‘చిన్నతలా’ సురేశ్ రైనా కంటే నాలుగు నెలలు పెద్దది...

1315

మహ్మద్ షమీ: భారత క్రికెటర్ మహ్మద్ షమీ జీవితంలో వివాహం రేపిన చిచ్చు, అలజడి ఇంకా రగులుతూనే ఉంది. హసీన్ జాహన్‌ను పెళ్లాడి, వేరుపడిన షమీ... తన భార్య కంటే 10 ఏళ్ల చిన్నవాడట...

1415

హార్ధిక్ పాండ్యా: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, సెర్బియన్ నటి, బాలీవుడ్ మోడల్ నటాశా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లాడాడు...

1515

పెళ్లికి ముందే తండ్రి కూడా అయిన హార్ధిక్ పాండ్యా కంటే నటాశా దాదాపు రెండేళ్లు పెద్దదట. 
 
click me!

Recommended Stories